పోలీసుల అదుపులో సినీనటుడు
- January 29, 2018
హైదరాబాద్: సినీనటుడు సామ్రాట్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతరాత్రి సామ్రాట్‌ను అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు అతడిపై 498/Aసెక్షన్ కింద కేసు నమోదు చేశారు. కొన్నాళ్లుగా సామ్రాట్‌రెడ్డి, అతని భార్య స్వాతిరెడ్డి మధ్య గొడవల కారణంగా పోలీసులు కేసు నమోదు చేశారు. తన భర్త సామ్రాట్‌రెడ్డి...తమ ఇంట్లోనే దొంగతనం చేశాడంటూ స్వాతిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సామ్రాట్‌రెడ్డి పంచాక్షరి, తకిట తకిట సినిమాల్లో నటించారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







