కొత్త మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం తేదీ ఖరారు
- January 31, 2018
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ ప్రారంభోత్సవం ఖరారయ్యింది. మార్చి 20న ఈ టెర్మినల్ నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ పేర్కొంది. మస్కట్ ఎయిర్పోర్ట్ కొత్త ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్లో కార్యకలాపాలు మార్చి 20, మంగళవారం ప్రారంభమవుతాయని, ఇన్కమింగ్ అలాగే ఔట్గోయింగ్ విమానాల్ని కొత్త ఎయిర్పోర్ట్కి అలొకేట్ చేయడం జరుగుతుందని మినిస్ట్రీ ఓ ప్రకటనలో పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







