మొబైల్ వెహికిల్ వర్క్‌షాప్‌లకు కొత్త రిక్వైర్‌మెంట్స్
- January 31, 2018
దోహా: మొబైల్ వెహికిల్ వర్క్ షాప్స్, ఇకపై కొత్త నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. జనరల్ డైరెక్టసరేట్ ఆఫ్ ట్రాఫిక్ ఈ మేరకు కొత్త రూల్స్‌ని అమల్లోకి తెచ్చింది. మొబైల్ వెహికిల్ వర్క్ షాప్స్ కోసం వినియోగించే వాహనం మూడు టన్నులకు ఏమాత్రం తక్కువగా ఉండకూడదు. పూర్తిగా కవర్ చేసిన రేర్ ప్యానల్ (విండోలతోపాటు), అందులో సగం ఐరనల్ గ్రిల్‌తో వెంటిలేషన్‌కి అనుగుణంగా ఉండాలి. సీల్ చేసిన ఇంటర్నల్ బేసిన్ ఉండాలి. ఫ్యూయల్ లీక్ కాకుండా ఉండేందుకు ఈ ఏర్పాటు తప్పనిసరి. ప్యానెల్ ఎత్తు, వెహికిల్ రూఫ్‌తోపాటుగా ఒక మీటర్‌కి మించకూడదు. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..