బడ్జెట్ హైలెట్స్-2018
- February 01, 2018
రైతులకు మద్దతు ధర 150శాతం పెంపు
రూ.2వేల కోట్లతో వ్యవసాయానికి కార్పస్ ఫండ్
రూ.11 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు
ఆపరేషన్ గ్రీన్ కోసం రూ.500 కోట్లు
వెదురు పెంపకానికి రూ.1290 కోట్లు
మత్స్య, పశు సంవర్థక శాఖకు రూ.10వేల కోట్లు
ఫుడ్ సెక్టార్ రంగానికి రూ.14వేల కోట్లు
ఆయుష్మాన్ భారత్ పేరుతో కొత్త హెల్క్ స్కీం
కుటుంబానికి రూ.330 బీమాతో రూ.5లక్షల వరకు వైద్యం
పై స్కీంతో 10 కోట్ల కుటుంబాల్లో 50కోట్ల మందికి లబ్ధి
ఎస్సీల అభివృద్ధికి రూ.56,620 కోట్లు
ఎస్టీల అభివృద్ధి కోసం రూ.32,508 కోట్లు
విద్య, వైద్యానికి రూ.1.39 లక్షల కోట్లు
ముద్ర రుణాల కోసం రూ.3లక్షల కోట్లు
రైల్వేల కోసం రూ.1.48 లక్షల కోట్లు
టెక్స్‌టైల్ రంగానికి రూ.7148 కోట్లు
జాతీయ జీవనోపాధి కార్యక్రమానికి రూ.5,750కోట్లు
రాష్ట్రపతి గౌరవవేతనం రూ.5లక్షలు
ఉప రాష్ట్రపతి గౌరవ వేతనం రూ. 4లక్షలు
గవర్నర్ల గౌరవవేతనం రూ.3.5 లక్షలు
ఆదాయ పన్నుల్లో ఎలాంటి మార్పు లేదు
వృద్ధులకు ఎఫ్‌డీల్లో రూ50వేల ఆదాయంపై పన్ను మినహాయింపు
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్‌లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







