కువైట్ లో తగ్గిన నేరాల సంఖ్య ; 2017 లో 428 మంది రోడ్డు ప్రమాదాలలో మృతి
- February 02, 2018
కువైట్ : గత ఏడాదితో కన్నా కువైట్ లో 2017 నాటికి 18.5 శాతం తగ్గిందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ర్యాంకింగ్ అధికారి గురువారం వార్షిక గణాంకాలను గూర్చి వివరించారు. 2016 నాటికి సరిపోల్చితే 2017 నాటికి ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే నేరపూరిత చర్యలు 78.57 శాతం జరిగినట్లు పేర్కొన్నారు. వ్యక్తులపై నేరాలు 48.14 శాతం పెరిగిందని జనరల్ డిపార్టుమెంటు ఆఫ్ క్రిమినల్ ఎవిడెన్స్ జనరల్ డైరెక్టర్ జనరల్ అల్-షెమరీ మాట్లాడుతూ ఆర్థికపరమైన నేరాలను 11.5 శాతానికి, ప్రజా ప్రయోజనాలకు హాని కలిగించే దుష్ప్రవర్తన నేరాలు 48 శాతం పడిపోయాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 2016 లో ట్రాఫిక్ ప్రమాదాలలో చనిపోయినవారు 424 గా ఉంటే , 2017 సంవత్సరంలో 428 మంది ట్రాఫిక్ ప్రమాదాలలో మరణించినట్లు నమోదైనట్లు తెలిపారు. గత సంవత్సరం. రికార్డు చేసిన మాదక ద్రవ్యాల కేసులకు సంబంధించినవి 2016 లో 33 కేసులు ఉంటే గత ఏడాది ( 2017 ) 68 కేసులకు చేరుకున్నాయిని తెలిపారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి