తెలంగాణలో 14 వేల పోలీసు ఉద్యోగాలు..
- February 03, 2018
రాష్ట్రంలోని హోంశాఖలో 14,177 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
సివిల్ కానిస్టేబుల్ - 5002
స్పెషల్ కానిస్టేబుల్ - 3372
ఏఆర్ కానిస్టేబుల్ - 2283
ఎస్ఐ సివిల్ - 710
ఎస్ఐ ఏఆర్ - 275
ఎస్ఐ స్పెషల్ పోలీస్ - 191
కమ్యూనికేషన్ ఎస్ఐ - 29
కమ్యేనికేషన్ కానిస్టేబుల్ - 142
సీసీఎల్ కానిస్టేబుల్ - 53
సీటీవో కానిస్టేబుల్ - 89
ఫింగర్ ప్రింట్ బ్యూరో ఏఎస్ఐ - 26
అన్ని విభాగాల్లోని మొత్తం పోస్టులను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేయనున్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







