షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవేపై రెండు లేన్ల తాత్కాలి మూసివేత
- February 06, 2018
మనామా: మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్, మునిసిపాలిటీ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, షేక్ ఇసా బిన్ సల్మాన్ హైవేపై ఉమ్ అల్ హస్సామ్ అండర్ పాస్ వద్ద పనుల నిమిత్తం రెండు లేన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. స్లో మరియు మిడిల్ లేన్లను ఈస్ట్ బౌండ్ వైపు మూసివేస్తారు. ఫిబ్రవరి 6 రాత్రి 11 గంటల నుంచి ఫిబ్రవరి 7 ఉదయం 5 గంటల వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. వాహనదారులు ఈ మూసివేత నిర్ణయం పట్ల అప్రమత్తంగా వుండాలనీ, ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలనీ, ట్రాఫిక్ నిబంధనల్ని పాటించాలని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







