యు.ఎ.ఈ. కి వచ్చే ప్రవాసీయులకు ఇ-వీసా

- November 25, 2015 , by Maagulf
యు.ఎ.ఈ. కి వచ్చే ప్రవాసీయులకు ఇ-వీసా

 

 

ఇప్పటివరకు దుబాయి వచ్చే ప్రవాసీయులకు ‘వీసా- ఆన్-అరైవల్’ నిలిపివేయబడిoదని, ఐతే నేటి ఉదయం నుండి దుబాయి ప్రభుత్వం, సంబంధిత వెబ్ సైట్ ఈ-వీసా దరఖాస్తులను స్వీకరించేలా మేరుగుపరిచేవరకు వీసా- ఆన్-అరైవల్ ను మరల మొదలుపెట్టిందని, యు.ఎ.ఈ. ఎయిర్ పోర్ట్స్ అఫైర్ సెక్టార్ జనరల్ డైరక్టర్ కల్నల్ తలాల్ అహ్మద్ అల్ షాన్గేటి  ప్రకటించారు. యు.ఎ.ఈ. విమానాశ్రయాల శాఖ వారి ప్రకటన ప్రకారం, కతార్ ఎయిర్ ఈ డిసెంబరు నెలాఖరు వరకు ఈ-వీసా లేని ప్రయాణీకులను అనుమతిస్తుందని ఒమాన్ ఎయిర్ సీనియర్   మేనేజర్-ఉసమా కరీం అల్  హరేమి ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com