యు.ఎ.ఈ. కి వచ్చే ప్రవాసీయులకు ఇ-వీసా
- November 25, 2015
ఇప్పటివరకు దుబాయి వచ్చే ప్రవాసీయులకు ‘వీసా- ఆన్-అరైవల్’ నిలిపివేయబడిoదని, ఐతే నేటి ఉదయం నుండి దుబాయి ప్రభుత్వం, సంబంధిత వెబ్ సైట్ ఈ-వీసా దరఖాస్తులను స్వీకరించేలా మేరుగుపరిచేవరకు వీసా- ఆన్-అరైవల్ ను మరల మొదలుపెట్టిందని, యు.ఎ.ఈ. ఎయిర్ పోర్ట్స్ అఫైర్ సెక్టార్ జనరల్ డైరక్టర్ కల్నల్ తలాల్ అహ్మద్ అల్ షాన్గేటి ప్రకటించారు. యు.ఎ.ఈ. విమానాశ్రయాల శాఖ వారి ప్రకటన ప్రకారం, కతార్ ఎయిర్ ఈ డిసెంబరు నెలాఖరు వరకు ఈ-వీసా లేని ప్రయాణీకులను అనుమతిస్తుందని ఒమాన్ ఎయిర్ సీనియర్ మేనేజర్-ఉసమా కరీం అల్ హరేమి ప్రకటించారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







