25కోట్ల ఇల్లు ఖరీదు చేసిన మహేష్ బాబు??
- November 25, 2015
శ్రీమంతుడు తో మంచి విజయం సొంతం చేసుకున్న మహేష్ బాబు..తాజాగా శ్రీమంతుడు లేవలో ఉండేవిధంగా 25కోట్ల తో ఓ ఇల్లు నిర్మించుకున్నాడని తాజా సమాచారం..గతం లో కూడా మహేష్ బాబు హైదరాబాద్ లో 20 కోట్ల తో ఓ ఖరీదైన నివాసాన్ని నిర్మించుకున్నాడని అప్పట్లో బాగానే ప్రచారం జరిగింది.. 25కోట్ల తో మరో ఇల్లు అనేది కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.. తాజాగా ముంబైలో సల్మాన్ ఖాన్ తన స్నేహితులతో కలిసి నిర్మించిన బిల్డింగుల సముదాయంలోనే మహేష్ 25కోట్లు పెట్టి ఇల్లు నిర్మించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఈ ఇంటి ఇంటీరియర్ డిజైన్ పనిలో నమృత బిజీ గా ఉందని వినికిడి.. ప్రస్తుతం మహేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఏ.ఆర్.మురుగదాస్ తో 100 కోట్ల బడ్జెట్ తో ఓ సినిమా చేయబోతున్నాడు..
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







