విఐపి నెంబర్ కోసం 200కె ఒమన్ రియాల్స్ బిడ్
- February 09, 2018మస్కట్: డైమండ్ గ్రేడ్ మొబైల్ నెంబర్ కోసం 190,000 ఒమన్ రియాల్స్ బిడ్ ధర పలికింది. బిడ్ ముగియడానికి 14 గంటలకు ముందుగా ఇంత పెద్ద ధర పలకడం పట్ల అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 7111 1111 నెంబర్ కోసం ఇంత ధరను వెచ్చించడానికి సిద్ధమయ్యారు. గురువారం ఉదయం 10 గంటలకు ఆన్లైన్ ఆక్షన్ ప్రారంభమయ్యింది. ఒమన్టెల్, ఓరెడూ టెలికాం ఆపరేటర్లు బిడ్ని ప్రారంభించారు. శనివారం ఉదయం 10 గంటలతో ఈ బిడ్ ముగుస్తుంది. డైమండ్ మరియు గోల్డ్ నంబర్స్ని ఆక్షన్ ద్వారా మాత్రమే కేటాయించాలంటూ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ పాస్ చేసిన రూలింగ్ నేపథ్యంలో ఈ నెంబర్ కోసం ఆక్షన్ని ప్లాన్ చేశారు. ఆక్షన్ ద్వారా లభించే మొత్తాన్ని ఛారిటీ కోసం అందించబడుతుందని టిఆర్ఎ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..