ముంబై రైడర్స్‌పై షహజాద్ గెలుపు
- February 09, 2018
మనామా: సిబిఎ డివిజన్ సి-26 ఓవర్ల మ్యాచ్‌లో ముంబై రైడర్స్‌పై షహజాద్ జఫర్ టీమ్ విజయం సాధించింది. ముంబై రైడర్స్ టాస్ గెలవగా, బౌలింగ్‌ని ఎంచుకుంది. సహజాద్ జఫర్ జట్టు ఓపెనర్ అసిథా అద్భుతమైన సెంచరీని సాధించాడు. ముజిమిల్ 50 పరుగులు సాధించాడు. దాంతో 25 ఓవర్లలో 241 పరుగుల భారీ స్కోర్ షహజాద్ జట్టు సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రైడర్స్ కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయ్యారు. వకాస్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇతర మ్యాచ్‌లలో లులు జట్టు, ఫాల్కన్ జట్టుపై విజయం సాధించింది. బస్సాలి టైగర్స్ జట్టు, పాంథర్స్ జట్టుని ఓడించింది. ఎసిఎల్ హసీనా, కేరళ జట్టుపై విజయం సాధించింది. కర్నాటక రాయల్స్, పాక్ హాక్స్‌ని ఓడించింది. పాక్ పాంథర్స్, యూనియన్ గ్రూప్‌పై విజయం సాధించడం జరిగింది. ఆర్‌కెెసిటి జట్టు అల్ ఘాద్ కార్గో జట్టుపై గెలుపొందింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







