మానసికంగా ఎదగని యువతిపై అత్యాచారం జరిపిన నిందితుడి కోసం పోలీసులు గాలింపు
- February 11, 2018
కువైట్:కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ మానవ మృగం.. మానసికంగా ఎదగని ఓ అమాయక యువతిపై అత్యాచారం జరిపి తన నివాసం నుంచి వెలుపలికి గెంటివేశాడు. ఆ యువతీ తండ్రి నిందితుడిపై పోలీసులకు పిర్యాదు చేశాడు. ఈ దుర్మార్గానికి ఒడిగట్టిన నేరస్థుడు ఒక సిరియన్ జాతీయుడిగా గుర్తించారు ఈ కేసుని అపరాధపరిశోధకులు తీవ్రంగా పరిగణించి ఆ కామపిశాచి కోసం అన్వేషిస్తున్నారు. మానసికంగా ఎదగని ఓ 21 ఏళ్ల అమాయకురాలిని ఆ సిరియన్ దేశస్థుడు తన ఇంటికి తీసుకువెళ్ళి శారీరకంగా మరియు లైంగికంగా పలుమార్లు దాడి చేశాడు. తనకేమి జరిగిందో సైతం తెలియని ఆ బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్స్ నిపుణుల చెంతకు పంపబడింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో బోట్స్ రాకపోకలపై నిషేధం పొడిగింపు..!!
- సేఫ్ సిటీ ప్రాజెక్టు పై ఉన్నతస్థాయి సమీక్షించిన డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణలో మద్యం ధరల భారీ పెంపు
- కువైట్ పై మళ్లీ దాడులు..అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థ..!!
- వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన జట్టుకు మరో అరుదైన గౌరవం
- ధోఫార్‌లో టూరిజానికి బూస్ట్.. ‘యోర్ పాత్ ఈజ్ గ్రీన్’ కు శ్రీకారం..!!
- సౌదీలో పీక్ సమ్మర్ పీరియడ్ ప్రారంభం..హెచ్చరికలు జారీ..!!
- విదేశాలకు వెళ్తున్నారా? ఈ కాఫ్ సిరఫ్ తీసుకెళితే అరెస్టు కావచ్చు..!!
- ఖతార్ పై వైమానిక దాడుల యత్నం..
- యూఏఈలో భారతీయుల పాస్‌పోర్ట్ సేవల్లో మార్పులు..







