అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ను హ్యాక్ చేయడానికి అడ్డుకొంది
- February 11, 2018
కువైట్:అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్ సైట్ ను హాక్ చేసే ప్రయత్నం సమర్ధవంతంగా అడ్డుకొందని ఆయా శాఖ అధికారులు పేర్కొన్నారు. సంబంధిత భద్రతా సంస్థలు హ్యాకర్ల ప్రయత్నాన్ని నివారించుకునేందుకు ప్రయత్నించాయి, వారి వ్యూహాన్ని,అటువంటి ప్రయత్నాన్ని పరిష్కరించడానికి ముందు జాగ్రత్తతో వెబ్సైట్ కోసం కొంతకాలం నిలిపివేసినట్లు మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ రిలేషన్ డిపార్టుమెంటు ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. "మంత్రిత్వ శాఖ యొక్క వెబ్ సైట్ రికార్డు సమయంలో తిరిగి మొదలవుతుంది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మరియు అధికారిక డేటాబేస్ అన్ని ప్రభావితం కాలేదని పేర్కొంది. వెబ్ సైట్ ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించిన హ్యాకర్ ను గుర్తించడానికి మరియు తిరిగి వెబ్ సైట్ ను జవాబుదారీతనంతో తీసుకురావడానికి వెంటనే దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







