కైకాల సత్యనారాయణకు విశ్వనట సామ్రాట్ బిరుదు

- February 12, 2018 , by Maagulf
కైకాల సత్యనారాయణకు విశ్వనట సామ్రాట్ బిరుదు

విశాఖపట్నం: రేపు శివరాత్రి సందర్భంగా ఎంపీ సుబ్బిరామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మంగళవారం ఉదయం శివాభిషేకం, సాయంత్రం రుద్రాభిషేకం చేయనున్నారు. ఈ సందర్భంగా కైకాల సత్యనారాయణకు విశ్వనట సామ్రాట్ బిరుదు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హీరో బాలకృష్ణ, మోహన్‌బాబు, బ్రహ్మానందం హాజరుకానున్నారు. శోభానాయుడు బృందం కూచిపూడి నృత్యప్రదర్శన, శ్రీకృష్ణ రాయబారం, భక్తిపాటల విభావరి ఏర్పాటు చేశామని టి. సుబ్బరామిరెడ్డి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com