కిక్ 2లో సల్మాన్ సరసన అమీ జాక్సన్
- February 12, 2018సూపర్ స్టార్ రజనీకాంత్ తో రోబో 2.0 లో నటించిన అమీ జాక్సన్ కు మరో భారీ అఫర్ దక్కింది.. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కిక్ మూవీల సిరీస్ లో భాగంగా రూపొందనున్న కిక్ 2 లో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నారు.. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత