అఫ్గానిస్థాన్-జింబాబ్వే మధ్య ఐదు వన్డేల సిరీస్ ఆసక్తికరంగా....
- February 13, 2018
మూడో వన్డేలో జింబాబ్వేపై విజయం షార్జా: అఫ్గానిస్థాన్-జింబాబ్వే మధ్య ఐదు వన్డేల సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి వన్డేలో అఫ్గానిస్థాన్ ఘనవిజయం సాధిస్తే.. తర్వాతి మ్యాచ్లో జింబాబ్వే అన్నే పరుగులు చేసి, అంతే తేడాతో గెలిచి దెబ్బ దెబ్బ తీసింది. మూడో వన్డేకు వచ్చేసరికి మళ్లీ అఫ్గాన్ ఆధిపత్యం చూపించింది. 6 వికెట్ల తేడాతో జింబాబ్వేను ఓడించింది. మంగళవారం మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. రషీద్ ఖాన్ (5/24), ముజీబ్ రెహ్మాన్ (3/45)ల ధాటికి 34.3 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. ఇర్విన్ (39), సికిందర్ రజా (38) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. అనంతరం రహ్మత్ షా (56), నజీర్ జమాల్ (51) రాణించడంతో అఫ్గాన్ 27.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!