'దుబాయ్10ఎక్స్ ' సందర్శించిన మొహమ్మద్ ..మరిన్ని ప్రాజెక్టులు ప్రారంభించటానికి ప్రభుత్వం రెడీ
- February 13, 2018
దుబాయ్ : ప్రపంచంలోనే యూఏఈ అత్యంత అధునాతనమైన, వినూత్నమైన దేశంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోందని యూఏఈ వైస్ ప్రెసిడెంట్ , దుబాయ్ పాలకుడు గౌరవనీయ అబ్దుల్ ముహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ పేర్కొన్నారు. దుబాయ్ లో ఫిబ్రవరి 11 వ తేదీ నుండి 13 తేదీ వరకు జరిగిన ప్రపంచ ప్రభుత్వ సమావేశంలో దుబాయ్ ఎక్స్ 10 వేదిక వద్ద షహీ మొహమ్మద్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎల్లప్పుడూ పౌరుల, నివాసితులు ,పర్యాటకులకై యోచించిన అన్ని పథకాలలో ,సేవలలో ప్రజలందరూ సంతోషంగా ఉండే అంశానికి ముఖ్య ప్రాధాన్యతనిస్తుంది. ఈ పర్యటన సందర్భంగా, గత సంవత్సరం వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ లో ప్రారంభించిన వినూత్నచొరవ చూపి రెండో ఎడిషన్ లో 10 ఎక్స్ 2.0 గూర్చి ఆయన వివరించారు.
అమలుచేయడం ....
' దుబాయ్ 10 ఎక్స్ ' ముఖ్య లక్ష్యమేమిటంటే,10 సంవత్సరాల తరువాత దుబాయ్ ప్రభుత్వ అధికారులు అన్ని కీలక రంగాల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంచటానికి ,దుబాయ్ ని ఒక మంచి భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దాలని ఆ విధంగా ప్రపంచంలోని ఏ నగరాలను ఉపయోగిస్తారనేది నేడు అమలుచేయబడే విధానాలపై ' దుబాయ్ 10 ఎక్స్ 'ఆధారపడి ఉంది. ఈ కార్యక్రమంలో ఆమోదించబడిన 26 పథకాలు సంస్థల ద్వారా సమర్పించబడిన 24 ఆలోచనలు గత సంవత్సరం ప్రకటించిన ఈ కార్యక్రమంలో 36 సంస్థల ద్వారా సమర్పించిన 160 ఆలోచనలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు వచ్చాయి. షేక్ మొహమ్మద్ పర్యటన సందర్భంగా ఆవిష్కరణలను స్వీకరించి దుబాయ్ ను అత్యధిక ప్రపంచ ప్రమాణాలతో సేవలను అందించడానికి మంచి, వేగంగా ప్రభుత్వ విభాగాలను సంస్కరించాలని అభిలషిస్తున్నారు.దుబాయ్ యొక్క క్రౌన్ ప్రిన్స్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ గౌరవనీయ షేక్ హందాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, ప్రపంచ ప్రభుత్వం సమ్మిట్ 2018 దుబాయ్ ఎక్స్ 10 వేదిక వద్ద కార్యక్రమంలో ' దుబాయ్ 10 ఎక్స్ ' సంబంధించిన 26 ప్రాజెక్టులు సోమవారం ప్రారంభించింది. ' దుబాయ్ 10 ఎక్స్ ' దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ దుబాయ్ ఫౌండేషన్ ఫౌండేషన్ ఛైర్మన్ షైఖ్ హందాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ డిప్యూటీ రూలర్ షాక్ మక్తూం బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ నాయకత్వంలో కొనసాగనుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి