జాతీయ దినోత్సవాల్లో నురుగు వెదజల్లే పరికరాలను కువైట్ లో ఏ వ్యాపారస్తుడు విక్రయించరాదు
- February 14, 2018 (1)_1518620092.jpg)
కువైట్ : నురుగుని ( ఫోమ్ ) ఒకరిపై ఒకరు చల్లుకోవడం ఇటీవల అధికమయ్యింది. .ముఖ్యంగా వివిధ వేడుకలలో ఈ సంస్కృతి ప్రబలుతోంది. అయితే కువైట్, ప్రవాసియ దుకాణ యజమానులు ఆ నురుగు వెదజల్లే పరికరాలను అమ్మే ప్రక్రియను ఇకపై వదలివేయాలని కువైట్ మున్సిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ దినోత్సవాలలో నురుగు వెదజల్లే పరికరాల అమ్మకాల ద్వారా చురుకైన వ్యాపారం చేసేవారిని ఈ సందర్భంగా హెచ్చరించింది.చట్టం. వీటిని అమ్మే ప్రవాసీయులు దేశం నుండి అప్పటికప్పుడు బహిష్కరించ బడకపోయినా వారికి సంబంధించిన సంబంధిత దుకాణాలను మూసివేసేందుకు పబ్లిక్ అథారిటీ ద్వారా అమలుచేస్తామని పేర్కొంది. మునిసిపాలిటీ నురుగు (ఫోమ్) ని విక్రయించడంలో పాల్గొన్న వారిని వర్గీకరించిందని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి