ప్రాథమిక పాఠశాలలో తలలు పగిలేలా తన్నుకున్న పిల్లలు ...పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
- February 14, 2018
కువైట్ : ఒక ప్రాధమిక పాఠశాలలో చదువుతున్న తన పిల్లలను అదే పాఠశాలలో ఇద్దరు ఈజిప్టు విద్యార్థులు గాయపరిచాడని ఒక మహిళ ఫిర్యాదు బాల విచారణ విభాగానికి పంపబడింది. ఒక మహిళ ఇద్దరు ఈజిప్షియన్లు తన కుమారులపై దాడి చేసి ఒకరి మోకాలిని గాయపర్చినట్లు మరో కుమారుడికి తలపై దెబ్బ తగిలి ఒక చీలిక ఏర్పడిందని ఆ మహిళ పోలీసులకు తెలిపారు.. ఆ స్త్రీ తన పిల్లలకు వైద్యం చేయించేందుకు ఫెర్వానియా ఆసుపత్రికి తన పిల్లలను తీసుకువెళ్ళింది. ఆ తరువాత ఖైతాన్ పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి