జాతీయ దినోత్సవాల్లో నురుగు వెదజల్లే పరికరాలను కువైట్ లో ఏ వ్యాపారస్తుడు విక్రయించరాదు

- February 14, 2018 , by Maagulf
జాతీయ దినోత్సవాల్లో నురుగు వెదజల్లే పరికరాలను కువైట్ లో ఏ వ్యాపారస్తుడు విక్రయించరాదు

కువైట్ : నురుగుని ( ఫోమ్ ) ఒకరిపై ఒకరు చల్లుకోవడం ఇటీవల అధికమయ్యింది. .ముఖ్యంగా వివిధ వేడుకలలో ఈ సంస్కృతి ప్రబలుతోంది. అయితే కువైట్, ప్రవాసియ దుకాణ యజమానులు ఆ నురుగు వెదజల్లే పరికరాలను అమ్మే ప్రక్రియను ఇకపై వదలివేయాలని కువైట్ మున్సిపాలిటీ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ దినోత్సవాలలో నురుగు వెదజల్లే పరికరాల అమ్మకాల ద్వారా చురుకైన వ్యాపారం చేసేవారిని ఈ సందర్భంగా హెచ్చరించింది.చట్టం. వీటిని అమ్మే ప్రవాసీయులు దేశం నుండి అప్పటికప్పుడు  బహిష్కరించ బడకపోయినా వారికి సంబంధించిన సంబంధిత దుకాణాలను మూసివేసేందుకు పబ్లిక్ అథారిటీ ద్వారా అమలుచేస్తామని  పేర్కొంది. మునిసిపాలిటీ నురుగు (ఫోమ్) ని విక్రయించడంలో పాల్గొన్న వారిని వర్గీకరించిందని నివేదిక పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com