బెంగళూర్‌లో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం...

- February 15, 2018 , by Maagulf
బెంగళూర్‌లో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం...

బెంగళూర్‌లో ఐదు అంతస్తుల భవనం కుప్పకూలింది. సర్జాపుర రోడ్‌లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. భవనం శిథిలాల కింద మరో 20 మంది చిక్కుకున్నట్టు చెప్తున్నారు. వెంటనే స్పాట్‌కు చేరుకున్న అధికారులు... సహాయక చర్యలు చేపట్టారు. ఆరుగురిని రక్షించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com