డ్రగ్స్ ట్రాఫికింగ్: ఒకరి అరెస్ట్
- February 15, 2018ఆసియాకి చెందిన ఓ వ్యక్తిని దుబాయ్ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేసింది. తన దుస్తుల్లో డ్రగ్స్‌ని దాచి డ్రగ్స్‌ని నిందితుడు స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వదేశంలో తన సోదరుడి ద్వారా ఈ డ్రగ్స్‌ని దుబాయ్‌లోకి నిందితుడు తెప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఈద్ మొహమ్మద్ తని హరీబ్ మాట్లాడుతూ, ఈ తరహా డ్రగ్స్ అక్రమ రవాణాని కనుగొనడం చాలా కష్టమని, అత్యంత చాకచక్యంగా తమ డిపార్ట్మెంట్ ఈ స్మగ్లింగ్‌ని గుర్తించిందని అన్నారు. ఓ హోటల్ ముందు నిందితుడ్ని అరెస్ట్ చేశారు. ముందస్తు సమాచారంతో నిందితుడ్ని కనుగొని, రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని విచారించి, మొత్తంగా అతన్నుంచి 283 కిలోల డ్రగ్స్‌ని సీజ్ చేశారు. నార్కోటిక్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి, పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి నిందితుడ్ని అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..