బిడ్డ పుట్టబోతున్నాడని చెప్పినందుకు.. గొడ్డుని బాదినట్లు భార్యపై దాడి చేసిన భర్త
- February 16, 2018
కువైట్: ' ఏమండీ ..మీరు తండ్రి కాబోతున్నారని ఆ మహిళ ఆసుపత్రి నుండి ఇంటికి రావడమే సంతోషంగా తన భర్తకు చెప్పింది...అంతే సినిమాలలో మాదిరిగా ఎత్తుకొని గిర గిరా తిప్పలేదా పతి దేవుడు ..పళ్ళు పట పట నూరి ఆమెపై ఇష్టం వచ్చినట్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు.గర్భం దాల్చకుండా కుటుంబ నియంత్రణ జాగ్రత్తలు తీసుకోమని చెబితే, ఈ వార్త చెబుతావంటూ ఆగ్రహంతో తన భార్యను శారీరకంగా గాయపరిచాడు. నివ్వెరపోయిన ఆ భార్యామణి తన కుటుంబం సభ్యునితో ముబారక్ ఆసుపత్రికి వెళ్లి ఆ తర్వాత వైద్యుల నివేదికతో పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది..
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు







