నైజీరియాలోని మైద్‌గురి సిటీలోఆత్మహుతి దాడి : 19 మంది మృతి
- February 17, 2018
నైజీరియా : నైజీరియాలోని మైద్‌గురి సిటీలో రక్తపుటేరులు పారాయి. అక్కడున్న చేపల మార్కెట్‌లో వరుసగా ముగ్గురు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 19 మంది మృతి చెందారు. మృతుల్లో ఒక సైనికుడు ఉన్నారు. 70 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో 22 మంది పరిస్థితి విషమంగా ఉంది. పేలుళ్లు జరిగిన ప్రాంతానికి చేరుకున్న అక్కడి సైనికులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకు ఇస్లామిక్ మిలిటెంట్లు జరిపిన దాడుల్లో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2.6 మిలియన్ల మంది నిరాశ్రయులయ్యారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్‌లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







