ఒమన్‌లో వలసదారుడిపై కాల్పులు

- February 17, 2018 , by Maagulf
ఒమన్‌లో వలసదారుడిపై కాల్పులు

మస్కట్‌: నార్త్‌ అల్‌ షర్కియాలో ఒమన్‌ పౌరుడొకరు, వలసదారుడిపై కాల్పులు జరిపారు. ఈ కేసుని పోలీసులు విచారిస్తున్నారు. బాధితుడి కాలుకి తపాకీ బుల్లెట్‌ కారణంగా గాయమైంది. రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ, ఈ ఘటనకు సంబంధించి విచారణ జరుగుతోందని అన్నారు. ఆసియాకి చెందిన వలసదారుడొకరు, అల్‌ ముధైబిలోని సమాద్‌ అల్‌ షాన్‌లో ఒమన్‌ పౌరుడి ఇంట్లోకి వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగిందని పేర్కొన్నారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com