దుబాయ్‌లో ప్రపంచంలోనే ఎత్తయిన హోటల్ ప్రారంభం
- February 17, 2018
దుబాయ్: ప్రపంచంలోనే అతి ఎత్తయిన హోటల్ దుబాయ్‌లో ప్రారంభమయ్యింది. ది గెవోరా హోటల్, యూఏఈ హాట్ స్పాట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రారంభమయ్యింది. 1,168 అడుగుల ఎత్తుతో దీన్ని రూపొందించారు. గెవోరా టవర్‌తోపాటుగా, జెడబ్ల్యు మారియట్ మార్కిస్ దుబాయ్‌లోని పర్యాటకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. గెవోరాతో పల్చితే మారియట్ ఎత్తు కాస్త తక్కువ. గోల్డ్ థీమ్‌తో లగ్జరియస్ గెవోరాని తీర్చిదిద్దారు. హెల్త్ క్లబ్, సౌనా, పూల్, ఐదు రెస్టారెంట్లు ఇందులో ఉన్నాయి. మొత్తం 528 ఊమ్‌లు మూడు కేటగిరీల్లో వున్నాయి. డీలక్స్, వన్ బెడ్రూమ్ డలీక్స్, టూ బెడ్రూమ్ సూట్స్ ఇందులో వుంటాయి. ఫోర్ స్టార్ గెవోరా, బిజినెస్ మరియు లీజర్ నీడ్స్‌కి అనుగుణంగా రూపొందించారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!