పొలిటికల్ థ్రిల్లర్‌గా రామ్‌చరణ్ రంగస్థలం..!
- February 17, 2018రామ్‌చరణ్ చెవిటివాడిగా నటిస్తున్న 'రంగస్థలం' చిత్రం గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో సాగుతుందట. సర్పంచ్ స్థాయి ఎన్నికల ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా సాగే ఈ చిత్రంలో చిట్టిబాబుగా రామ్‌చరణ్ ఏంచేశాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అంతేకాదు చరణ్ తొలిసారి తనలోని కామెడీ యాంగిల్‌ను చూపించబోతున్నాడట. చెవిటి వాడిగా అయన పలికించే భావోద్వేగాలు కడుపుబ్బ నవ్విస్తాయట. ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్