పొలిటికల్ థ్రిల్లర్గా రామ్చరణ్ రంగస్థలం..!
- February 17, 2018
రామ్చరణ్ చెవిటివాడిగా నటిస్తున్న 'రంగస్థలం' చిత్రం గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో సాగుతుందట. సర్పంచ్ స్థాయి ఎన్నికల ప్రధానంగా ఈ చిత్రం ఉంటుందని సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్గా సాగే ఈ చిత్రంలో చిట్టిబాబుగా రామ్చరణ్ ఏంచేశాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అంతేకాదు చరణ్ తొలిసారి తనలోని కామెడీ యాంగిల్ను చూపించబోతున్నాడట. చెవిటి వాడిగా అయన పలికించే భావోద్వేగాలు కడుపుబ్బ నవ్విస్తాయట. ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







