మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో అర్యన్ రాజేష్

- February 17, 2018 , by Maagulf
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో అర్యన్ రాజేష్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.. ఇప్పటికే ఈ మూవీ తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది.. వచ్చు వారం నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభంకానుంది.. కాగా ఈ మూవీలో హీరో అర్యన్ రాజేష్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.. అతడు రెండో షెడ్యూల్ నుంచి షూటింగ్ లో పాల్గొననున్నాడు.. మాస్ ఎంటర్ టైన్మెంట్ మూవీగా రూపొందుతున్న ఈ మూవీ దసరాకు రిలీజ్ కానుంది..

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com