ఇరాన్లో ఘోర ప్రమాదం కుప్పకూలిన విమానం.. 66 మంది మృతి!
- February 18, 2018
టెహరాన్ః ఇరాన్లో ఘోర ప్రమాదం జరిగింది. టెహరాన్ నుంచి యాసుజ్ వెళ్తున్న ఓ విమానం మధ్య ఇరాన్లో కూలిపోయింది. సెమిరామ్ టౌన్ దగ్గర్లోని కొండ ప్రాంతంలో విమానం కూలినట్లు ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రతినిధి మోజ్తబా ఖలేదీ వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 66 మంది ఉన్నారు. టెహరాన్‌లో టేకాఫ్ అయిన కొద్ది సేపటి తర్వాత ఆ విమానం రాడార్ నుంచి తప్పిపోయింది. ఎమర్జెన్సీ హెలికాప్టర్ ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నా.. వాతావరణం సరిగా లేకపోవడంతో వెళ్లలేకపోయింది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







