హజ్‌యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా ట్రాన్స్‌జెండర్స్..!
- February 18, 2018
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా హజ్‌యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా పనిచేయడానికి ట్రాన్స్‌జెండర్స్‌ను సౌదీ అరేబియాకు పంపనుందని మీడియా వర్గాలు ఆదివారం పేర్కొన్నాయి. ఈ యాత్రకు స్వచ్ఛంద సేవకులుగా ఇంతకు ముందు పాకిస్తాన్ బారు స్కౌట్ అసోసియేషన్‌లోని బృందం పాల్గొనగా, ఇప్పుడు ట్రాన్స్ జెండర్లు పాల్గొనడానికి సిద్ధం అయ్యారు. సౌదీ అరేబియాలోని హజ్‌కు ఖుడ్డాల్ హుజ్జ్(వార్షిక హజ్ వాలంటీర్లు)గా వ్యవహరించడానికి ట్రాన్స్‌జెండర్ యువతను పంపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐపిసి సింథ్ బార్సు స్కౌట్స్ కమిషనర్ అతీఫ్ హుస్సేన్ పేర్కొన్నానరు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







