గోపీచంద్ దర్శకత్వంలో సుప్రీమ్ హీరో
- February 18, 2018
హైదరాబాద్: 'ఇంటిలిజెంట్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్‌తేజ్ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నారు. మే నుంచి రెగ్యులర్ చిత్రీకరణ మొదలవుతుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తు్న్నారు. 'ఇంటిలిజెంట్' సినిమాకు వి.వి వినాయక్ దర్శకత్వం వహించారు. లావణ్య త్రిపాఠి కథానాయికగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మిశ్రమ ఫలితాలను అందుకుంది. మరి గోపీచంద్ దర్శకత్వంలో రాబోయే చిత్రం ఏ స్థాయిలో ఉంటుందో వేచి చూడాల్సిందే. త్వరలో ఇతర నటీనటుల వివరాలను ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి