రవిబాబు దర్శకత్వంలో రాజ్ తరుణ్

- February 19, 2018 , by Maagulf
రవిబాబు దర్శకత్వంలో రాజ్ తరుణ్

యంగ్ హీరో రాజ్ తరుణ్ విలక్షణ చిత్రాల దర్శకుడు రవిబాబుతో ఒక మూవీ చేయనున్నాడు.. రవిబాబు ఇటీవల ఈ హీరోకి కథ వినిపించాడు.. స్టోరీ లైన్ కొత్తగా ఉండటంతో వెంటనే ఓకే చెప్పాడు.. . వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మించే ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. కాగా రాజ్ తరుణ్ నటించిన రాజుగాడు మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com