ఎన్టీఆర్ , రాజమౌళిపై దిల్ రాజు నిర్మించిన చిత్రం నేడే విడుదల
- February 19, 2018
సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు.. టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, దర్శకుడు రాజమౌళి, నిర్మాత దిల్ రాజుతో ప్రచార చిత్రాలను రూపొందించారు హైదరాబాద్ పోలీసులు. సోషల్ మీడియా ఆధారంగా మోసాలు రోజు రోజుకూ పెరుగుతుండడంతో.. అందర్నీ అప్రమత్తం చేసేందుకు వీటిని ప్రదర్శిస్తామన్నారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్రావు.
తాజా వార్తలు
- సముద్రంలో మునిగిన నౌక.. నీటి పై తేలుతున్న ఖరీదైన ఐఫోన్లు!
- అక్టోబర్ 24న హైదరాబాద్లో కాంగ్రెస్ నిరసన!
- విజయవాడలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన
- BD30కే అద్దె కారు.. ప్రమాదంతో BD6,204 జరిమానా..!
- నిత్యావసర వస్తువులు, ఇంధన సరఫరాకు కువైట్ కీలక చర్యలు..!!
- అబుదాబిలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, 15 ఏళ్ల కుమారుడు మృతి..!!
- దుబాయ్లో GTF ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.
- ఖతార్లో అన్ని రంగాల్లో మహిళా సాధికారతకు ప్రోత్సాహం..!!
- ఒమన్లో రాళ్లను ఢీకొని నిలిచిపోయిన పడవ..!!
- సౌదీలో ‘సిక్స్ కింగ్స్ స్లామ్’ వాయిదా.. కొత్త తేదీలు ఇవే..!







