మార్చి 22న విడుదల కానున్న నిఖిల్ 'కిరాక్ పార్టీ' ..!
- February 19, 2018యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం కిరాక్ పార్టీ. ఈ మూవీ ని మార్చి 22వ తేదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. వాస్తవానికి ఈ మూవీ ఈ నెల 9వ తేదిన రిలీజ్ కావాలసి ఉంది..పూర్తి కళశాల నేపథ్యంతో సాగే మూవీ.. ఇప్పడు విద్యార్ధులు అందరూ ఎగ్గామ్ మూడ్ లో ఉండటంతో ఈ మూవీని ఇప్పుడు విడుదల చేయడం మంచిది కాదని నిఖిల్ అభిప్రాయపడ్డాడు.. ఇదే విషయాన్ని నిర్మాతలకూ తెలిపాడు.. దీంతో ఈ మూవీ రిలీజ్ ను నిలిపివేశారు. తాజాగా మార్చి 22న రిలీజ్ డేట్ ను లాక్ చేశారు..సంయుక్తా హెగ్డే, సిమ్రన్ పరాన్జ ఈ మూవీలో హీరోయిన్స్. కన్నడంలో హిట్ మూవీ కిరాక్ పార్టీకి ఇది రీమేక్.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల