రూ.150 కోట్లతో దర్శక, నిర్మాత గుణశేఖర్, రానాల హిరణ్యకశిప..
- February 20, 2018
'రుద్రమదేవి మూవీతో హిట్ కొట్టినా భారీగా నష్టపోయిన దర్శక, నిర్మాత గుణశేఖర్ తన తదుపరి మూవీ పౌరణిక నేపథ్యంతో తీయనున్నాడు. 'హిరణ్యకశిప' అనే పౌరాణిక చిత్రాన్ని భారీస్థాయిలో తెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నాడు. మూవీ సురేష్ ప్రొడక్షన్స్,, గుణ టీమ్ వర్క్స్ సంయక్తంగా రానా ప్రధాన పాత్రలో రూ 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందించనున్నారు..ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. ఆగస్ట్ నుంచి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది..
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







