పెద్దమొత్తంలో లిక్కర్ స్వాధీనం: 21 మంది అరెస్ట్
- February 20, 2018
మనామా: కింగ్డమ్లో పెద్దయెత్తున మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ సైన్స్ ఈ విషయాన్ని వెల్లడించింది. మొత్తం 21 మంది సభ్యులుగల ముఠా ఈ సందర్భంగా అరెస్టయ్యింది. ఆసియాకి చెందినవారు ఈ గ్యాంగ్లఓ ఉన్నారు. శాండ్ కారియర్ వెహికిల్‌ని మద్యాన్ని స్మగుల్ చేసేందుకు నిందితులు వినియోగించినట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోకి దాన్ని డంప్ చేసి, అక్కడినుంచి వేర్ హౌస్లలోకి తరలిస్తున్నారు నిందితులు. పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేస్తూ 200,000 బహ్రెయినీ దినార్స్ విలువైన మద్యాన్ని, అలాగే 36,000 దినార్స్ నగదుని వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై చట్టపరమైన చర్యల నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించనున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి