'స్పీడున్నోడు' మరో కొత్త సినిమా
- February 21, 2018
జయ జానకీ నాయక మంచి హిట్ కొట్టడంతో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 'సాక్ష్యం' చిత్రం ఇంకా నిర్మాణంలో ఉండగానే ఈ 'స్పీడున్నోడు' మరో కొత్త సినిమాకు సైన్ చేశాడు. రేపటి(గురువారం) నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది. రామానాయుడు స్టూడియోలో రేపు ఉదయం 9గంటలకు ఈ చిత్ర షూటింగ్‌ను ప్లాన్ చేసింది చిత్రబృందం. ఈ చిత్రంతో శ్రీనివాస్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానరుపై నవీన్ సొంటినేని (నాని) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహకుడిగా చోటా కె. నాయుడు పని చేస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి