గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదు
- February 22, 2018
జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్ (జిడిఆర్ఎఫ్ఎ) - దుబాయ్ వర్గాలు ఇకపై గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ తప్పనిసరి కాదని పేర్కొంటున్నాయి. అయితే దుబాయ్‌లో మాత్రమే ఇది వర్తిస్తుందనీ, యూఏఈలోని ఇతర ఎమిరేట్స్‌లో మాత్రం ఇదివరకటి నిబంధనలే అమల్లో ఉంటాయని తెలుస్తోంది. అల్ అమీర్ మరియు తస్హీల్ సెంటర్స్‌కి జారీ చేసిన నోటీస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. విజిటర్స్ అలాగే రెసిడెంట్స్‌కి వీసా అప్లికేషన్ అవసరాల కోసం గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ అవసరం లేదని అందులో పేర్కొన్నారు. తదుపరి నోటీసు వచ్చేదాకా ఈ నోటీసు అమల్లో ఉంటుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!