తెలంగాణలోని జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ఆసియాలోనే అతిపెద్దది: మంత్రి కేటీఆర్
- February 22, 2018
తెలంగాణలో సులభతర వాణిజ్య విధానాలను అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. జీనోమ్ వ్యాలీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో బయో ఏషియా సదస్సును కేటీఆర్ ప్రారంభించారు. ఈ సదస్సు మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ సదస్సుకు 52 దేశాల నుంచి 1600 మంది ప్రతినిధులు తరలివచ్చారు. రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీ క్లస్టర్ ఆసియాలోనే అతిపెద్దదని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ చెప్పారు. జీనోమ్ వ్యాలీకి ఫార్మా కంపెనీలను ఆహ్వానిస్తున్నామన్నారు. వ్యాక్సిన్ల అభివృద్ధికి ప్రభుత్వం మరింత దృష్టి పెట్టిందన్న కేటీఆర్.. లైఫ్ సైన్సెస్ రంగంలో అగ్రస్థానంలో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







