షార్జా మాలిహ రహదారిపై 100 కిలోమీటర్ల వేగం నుండి గంటకు 120 కిలోమీటర్ల కొత్త వేగ పరిమితి
- February 23, 2018
షార్జా: మాలిహ రోడ్డుపై వేగ పరిమితిని పెంచినట్లు షార్జా పోలీస్ గురువారం ప్రకటించింది. షార్జా సెంట్రల్ ప్రాంతంలో ఉన్న రహదారి షార్జా పోలీస్ జనరల్ డైరెక్టరేట్ ట్రాఫిక్ కమిటీ సిఫారసు చేసిన ఒక ప్రతిపాదనను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత వేగ పరిమితిని పెంచింది. షార్జా పోలీస్ వద్ద ట్రాఫిక్ మరియు పెట్రోల్ శాఖ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అలై అల్ నక్బి ఈ సందర్భంగా మాట్లాడుతూ , షార్జాలోని రహదారులు మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్ టి ఏ ) చేత ముఖ్యమైన రోడ్డు పనుల నిర్మాణం పూర్తి చేసిన ఫలితంగా, వేగవంతమైన పరిమితి గంటకు 100 కిలోమీటర్ల వేగం నుండి గంటకు 120 కిలో మీటర్ల వేగానికి మార్చబడింది, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ప్రవాహాన్ని మెరుగుప రచడానికి. యూఏఈ లో వేగ పరిమితులు, రాడార్ ఇప్పుడు మునుపటి గంటకు 121 కిలోమీటర్ల వేగం బదులుగా గంటకు 140 కిలోమీటర్ల మించి డ్రైవ్ చేసే వాహనదారులను రాడార్ గుర్తిస్తుంది..షార్జా పోలీస్ జనరల్ డైరెక్టరేట్ వాహనకారులను అప్రమత్తంగా మరియు రాడార్ ఉల్లంఘనలను నివారించాలని, మరియు ఇతర వాహనకారుల భద్రతను నిర్ధారించడానికి ఈ చర్యలు తీసుకున్నాయని ట్రాఫిక్ మరియు వాహన తానికే శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎన్నారైల అభివృద్ధి, ఆర్థిక భరోసాకు APNRT కీలక ఆలోచనలు
- యూఏఈలో రేపు వర్షాలు కురిసే అవకాశం..
- యువత ఉపాధే లక్ష్యమన్న సీఎం రేవంత్
- నిర్లక్ష్యంగా డ్రైవింగ్.. డ్రైవర్‌కు జైలు, కారును ధ్వంసం చేసిన కువైట్ అధికారులు
- అబుదాబిలో షఖ్‌బౌట్ బిన్ సుల్తాన్ వీధిలో మూడు రోజుల పాటు పాక్షిక రహదారి మూసివేత
- అంతర్జాతీయ బాండ్ల జారీతో కువైట్‌కు 3.25 బిలియన్ డాలర్లు
- షార్జాలో పోగొట్టుకున్న, యజమానులు క్లెయిమ్ చేయని వస్తువుల నిర్వహణపై కొత్త చట్టం
- సౌదీ అరేబియాలో 5 డ్రోన్లను అడ్డుకున్న సంకీర్ణ దళాలు..
- ఏపీలో ఎన్నికల పై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- మొబైల్ ఫోన్ గొడవ..ఇద్దరి హత్యకు దారి







