టెక్నికల్ డిఫెక్ట్: 9,500 వాహనాలు రీకాల్
- February 24, 2018
యూఏఈలో 9,500కి పైగా వాహనాల్ని సాంకేతిక సమస్యల కారణంగా రీకాల్ చేశారు. ఇందులో ఫైర్కి సంబంధించిన రిస్క్ తాలూకు సమస్యలూ ఉన్నాయి. టయోటా వెహికిల్స్ డిస్ట్రిబ్యూటర్ అయిన అల్ ఫుత్తైమ్ మోటార్స్, 3,332 హిలక్స్ మరియు 41 ప్రియుస్ వాహనాల్ని ఎయిర్ బ్యాగ్ సమస్యలతో రీకాల్ చేసింది. 2016, 2018 సంవత్సరాలకు చెందిన వాహనాల్ని రీకాల్ చేశాస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. జనవరిలో ఈ కంపెనీ సేఫ్టీ బ్యాగ్ సమస్య కారణంగా 700,000 వాహనాల్ని రీకాల్ చేసింది. అల్ తయెర్ మోటార్స్, ప్రీమియర్ మోటార్స్ (ల్యాండ్ రోవర్ డిస్ట్రిబ్యూటర్) 11 డిస్కవరీ స్పోర్ట్స్, 102 ఎవోక్, 52 వెలార్ వాహనాల్ని ఫ్యూయల్ రైల్ రీప్లేస్మెంట్ కోసం రీకాల్ చేశాయి. రీకాల్కి సంబంధించి ఆయా డిస్ట్రిబ్యూటర్లు వాహనదారులకు సమాచారం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!







