ఆల్కహాల్ స్మగ్లింగ్: ఇద్దరి అరెస్ట్
- February 24, 2018
మస్కట్: ఓ పౌరుడు, ఓ వలసదారుడ్ని రాయల్ ఒమన్ పోలీసులు ఆల్కహాల్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు. 398 బాటిల్స్‌తో సిటిజన్ అరెస్ట్ కాగా, వలసదారుడి నుంచి ఎంత మొత్తంలో ఆల్కహాల్‌ని స్వాధీనం చేసుకున్నదీ పోలీసులు వెల్లడించలేదు. సుల్తానేట్‌లోకి పెద్ద మొత్తంలో ఆల్కహాలిక్ బెవరేజెస్ని స్మగుల్ చేస్తుండగా సిటిజన్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. తన వాహనం ద్వారా ఆల్కహాల్ బాటిల్స్‌ని సిటిజన్ స్మగుల్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అడమ్ పోలీస్ స్టేషన్, ఆసియా ట్రక్ డ్రైవర్ని అరెస్ట్ చేసి, అతన్నుంచి పెద్ద మొత్తంలో ఆల్కహాలిక్ బెవరేజెస్ని స్వాధీనం చేసుకుందని రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







