ఇతర దేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పడానికి క్రీడలు దోహద పడతాయి - కువైట్ రాయబారి జీవసాగర్
- February 25, 2018
కువైట్: ఇతర దేశాలతో సత్ సంబంధాలు నెలకొల్పడానికి క్రీడలు దోహద పడతాయని అవి ఎంతో ఉత్తమమైన అవకాశం అని, కువైట్ లో భారత రాయబారి కె జీవా సాగర్ అన్నారు. ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 బాడ్మింటన్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించాడు. "క్రీడలు ఇతర దేశాల ప్రజలతో మంచి సంబంధాన్ని ఏర్పర్చడానికి అవకాశం కల్పిస్తుంది, ప్రత్యేకంగా మీరు కువైట్ లో వివిధ జాతీయతలతో కలిసి మెలసి ఆడడం వలన ఇది జరుగుతుందని ఆయన తెలిపారు. "మీ నుండి ఉత్తమమైన పనితీరునురాబట్టడానికి మీ నైపుణ్యాలను ఉపయోగించుకోండి" అని టోర్నమెంట్ ప్రారంభించిన సందర్భంగా కువైట్ రాయబారి పేర్కొన్నారు. ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 కువైట్ లో ఆరు కేటగిరిలో ఐబక్ యొక్క మొదటి బ్యాడ్మింటన్ టోర్నమెంట్. మొదటి ఐబక్ - పిజ్జా హట్ మాస్టర్ కప్ 2018 కోసం కువైట్ లో నివసించే వివిధ జాతీయ క్రీడాకారులు వందల సంఖ్యలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







