73 మంది వలసదారులకు ఒమన్‌ పౌరసత్వం

- February 25, 2018 , by Maagulf
73 మంది వలసదారులకు ఒమన్‌ పౌరసత్వం

సుల్తానేట్‌లోని పలువురికి ఒమన్‌ పౌరసత్వం లభించింది. తాజాగా విడుదలైన రాయల్‌ డిక్రీ ప్రకారం వారందరికీ పౌరసత్వం లభించినట్లయ్యింది. 14/2018 రాయల్‌ డిక్రీ ప్రకారం 73 మంది వ్యక్తులకు ఒమనీ పౌరసత్వాన్ని అందజేశారు. ఇందులో 31 మంది పురుషులు కాగా, 42 మంది స్త్రీలున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com