వాడి బని ఖాలిద్‌లో ఓ వ్యక్తికి గాయాలు

- February 27, 2018 , by Maagulf
వాడి బని ఖాలిద్‌లో ఓ వ్యక్తికి గాయాలు

మౌంటెయిన్‌ నుంచి జారిపడ్డ ఓ వ్యక్తిని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌, రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ సంయుక్తంగా రక్షించినట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ఇంతవరకు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ అంబులెన్స్‌తో కలిసి పోలీస్‌ ఫ్లైట్‌ - రెస్క్యూ ఆపరేషన్‌ని నిర్వహించి, వాడి బని ఖాలిద్‌ మౌంటెయిన్‌ పైనుంచి పడ్డ వ్యక్తిని రక్షించడం జరిగిందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com