హైదర్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లోఅగ్నిప్రమాదం, రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
- February 27, 2018
హైదరాబాద్:హైదర్‌గూడలోని ఓ అపార్ట్‌మెంట్‌లో బుదవారం నాడు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
హైదర్‌గూడలోని అపార్ట్‌మెంట్ నాలుగో అంతస్థులో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. దీంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పుతున్నాయి.
మంటల్లో చిక్కుకున్న వారిని లాడర్ల సహయంతో రక్షించారు. అగ్ని ప్రమాదం ఎందుకు చోటు చేసుకొందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. మంటలు ఇతర భవనాలకు వ్యాపించకుండా అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నారు.
తాజా వార్తలు
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!







