దుస్తులు ఉతికి ఇస్త్రీ చేసే కార్మికులకు ఆరోగ్య సర్టిఫికేట్లను అందచేయాలి
- February 28, 2018
దోహా : దుస్తులు ఉతికి ఇస్త్రీ చేసే కార్మికుల మీద ప్రేమా లేక వారి పని ద్వారా తమకు ఎక్కడ అంటువ్యాధులు ప్రబలుతాయని భయమో ఏమో గాని వచ్చే మార్చి ప్రారంభం నాటికి పని వీసా ఇచ్చే సమయంలో బట్టలు ఉతికే కార్మికులకు వార్షిక ఆరోగ్య సర్టిఫికేట్లను జారీ చేయాలని మెడికల్ కమీషన్ డిపార్ట్మెంట్ డిమాండ్ చేస్తుందని పబ్లిక్ హెల్త్ మంత్రిత్వశాఖ ప్రకటించింది. అవసరమైన వైద్య పరీక్షలు మెడికల్ కమిషన్ వారు క్షుణ్ణంగా ఆరోగ్య తనిఖీలు నిర్వహించిన తర్వాతే పని వీసా పొందాలనే ఉద్దేశ్యంతో తొలిసారి దేశంలో ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టినపుడు ఈ చర్య పబ్లిక్ హెల్త్, మున్సిపాలిటీ మరియు పర్యావరణ మంత్రిత్వశాఖ మరియు ఆర్ధిక మరియు వాణిజ్య మంత్రిత్వశాఖలోని సంబంధిత అధికారుల సిఫార్సులకు అనుగుణంగా ఉంటుంది, ఎందుకంటే ఈ దుస్తులు ఉతికి ఇస్త్రీ చేసే కార్మికుల సమూహం పని ద్వారా అంటురోగ వ్యాధులను వ్యాపింపచేసే ప్రమాదం ఉందని తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!







