యూఏఈలో తగ్గనున్న పెట్రోల్ ధరలు
- February 28, 2018
యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఎనర్జీ, మార్చి నెల కోసం పెట్రోల్ ధరల్ని ప్రకటించింది. అన్లెడెడ్ గ్యాసోలైన్ 98 ధర ఇకపై 2.33 దిర్హామ్‌లుగా ఉండబోతోంది. ఇప్పటిదాకా దీని ధర 2.36 దిర్హామ్‌లుగా ఉంది. 95 గ్యాసోలైన్ ధర 2.22కి తగ్గనుంది. దీని ధర ఇప్పటివరకు 2.25గా ఉంది. 91 గ్యాసోలైన్ ధర 2.14గా నిర్ణయించారు. ఫిబ్రవరిలో దీని ధర 2.17 దిర్హామ్‌లు. డీజిల్ ధర 2.43 దిర్హామ్‌లు. ఫిబ్రవరిలో ఈ ధర 2.49. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కలిసిన తర్వాతి ధరలివి.
తాజా వార్తలు
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్‌లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్‌లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
- ఇరాన్ యుద్ధం తర్వాత తొలిసారి ట్రంప్‌తో భేటీ అయిన నెతన్యాహు..







